డిజిటల్ అడ్వర్టయిజింగ్, క్లౌడ్ టెక్నాలజీపై డెలాయిట్, గూగుల్ క్లౌడ్ వర్క్ షాప్
- September 20, 2019
ఖతార్: దోహాలోని వెస్టిన్ దోహా హోటల్ మరియు స్పాలో డిజిటల్ అన్లాక్డ్ పేరుతో సెప్టెంబర్ 25న వర్క్ షాప్ జరగనుంది. డిజిటల్ అడ్వర్టయిజింగ్ మరియు క్లౌడ్ టెక్నాలజీపై డెలాయిట్, గూగుల్ క్లౌడ్ ఈ వర్క్ షాప్‌ని నిర్వహిస్తున్నాయి. పార్టిసిపెంట్స్ ఈ వర్క్ షాప్ ద్వారా క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు. నాలుగు టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఈ వర్క్ షాప్‌లో తమ విలువైన సమాచారాన్ని పంచుకోనున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







