వైఫై సేవలను ప్రారంభించిన చంద్రబాబు..

- January 09, 2016 , by Maagulf
వైఫై సేవలను ప్రారంభించిన చంద్రబాబు..

విజయవాడలోని ఎంజీరోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జియో హైస్పీడ్‌ ఉచిత వైఫై సేవలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com