ఖతార్: ర్యాఫిల్ డ్రా విన్నర్స్‌ని ప్రకటించిన ఐఎఫ్ఎస్
- September 21, 2019
ఖతార్:ఇంటెగ్రల్ ఫుడ్ సర్వీసెస్ నిర్వహించిన రఫాలె డ్రా విజేతల్ని ప్రకటించారు. నెర్సీ వోలుంటాడ్ అనే వ్యక్తి మిట్సుబిషి పజెరో గెలుచుకున్నారు. స్వాతిబెన్ షేత్, మెర్సిడెస్ బెంజ్ ఎ200 సిరీస్‌ని దక్కించుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఐఎఫ్ఎస్ గ్రూప్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరిగింది. ఈ సందర్భంలోనే స్క్రాచ్ అండ్ విన్ ప్రమోషన్ విజేతల్ని కూడా ఐఎఫ్ఎస్ ప్రకటించింది. ఐఎఫ్ఎస్ గ్రూప్, విజేతల్ని అభినందించింది. తమ ప్రమోషన్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







