గోల్డ్, డైమండ్ మొబైల్ నెంబర్స్ ఆక్షన్ మొదలు
- September 21, 2019
మస్కట్: గోల్డ్ మయు డైమండ్ స్పెషల్ నెంబర్స్‌కి సంబంధించి ఒమన్ టెల్ ఛారిటీ ఆక్షన్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) ఓ ప్రకటనలో ఆక్షన్ వివరాల్ని వెల్లడించింది. ఒమన్‌టెల్ డైమండ్ మరియు గోల్డ్ నెంబర్స్ ఆక్షన్ సాయంత్రం 4 గంటలకు ముగస్తుందని టిఆర్ఎ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ఈ ఆక్షన్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







