ఉచిత దంత వైద్య సేవలను ఆన్‌లైన్ ద్వారా ఇలా పొందాలి..
- January 10, 2016
మీరు దంత సమస్యలతో దంత వైద్యుల కోసం వెతుకుతున్నారా.... ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారా....ఇక నుంచి అలాంటి వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే అమెరికా కేంద్రంగా ఆన్‌లైన వీడియో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవ లు పూర్తిగా ఉచితం. దేశీస్మైల్ అనే వెబ్‌సైట్ ఈ ఉచిత దంత వైద్య సేవలను అందిస్తోంది. 18 నెలల క్రితం ప్రారంభించిన ఈ సేవలను ఇటీవలే నగరంలో కూడా ప్రారంభించామ ని, త్వరలోనే అన్ని మెట్రో నగరాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని దేశీస్మైల్ ప్రతినిధి డా.ఎస్.రాజశేఖర్ తెలిపారు.
వైద్య సేవలు ఇలా పొందాలి..
పొందడానికి ముందుగా దేశీస్మైల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
సంబంధించి రిక్వెస్ట్ ఆప్షన్‌తో సమస్యను తెలుపుతూ పంపాలి.
వీలున్న సమయం షెడ్యూల్‌ను ఎంటర్ చేయాలి.
నిర్ణయించిన సమయానికి ఆన్‌లైన్ లో వైద్యులు సమస్యకు సంబంధించిన చికిత్స విధానం, వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రతలను సూచిస్తారు. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







