మసిరాను సమీపిస్తున్న సైక్లోన్ హికా
- September 24, 2019
మస్కట్: సైక్లోన్ హియా సెంటర్, మసిరా మరియు రస్ మద్రాకాహ్ల మధ్య కేంద్రీ కృతమయినట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. మసిరా ఐలాండ్ రస్ మద్రాఖ్ ప్రాంతాల మధ్యలో సైక్లోన్ ప్రభావం చాలా ఎక్కువగా వుండబోతోంది. మసిరా, మహుత్, దుక్మ్, జలాన్ బని, బు హసన్, హిమా ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







