4వ పారిశ్రామిక విప్లవంపై సెమినార్
- September 24, 2019
బహ్రెయిన్ ఛాప్టర్ - ఐసిఎఐ, సెప్టెంబర్ 25న నాలుగవ పారిశ్రామిక విప్లవం తాలూకు ప్రభావంపై సెమినార్ నిర్వహించనుంది. చైర్పర్సన్ సిఎ మహేష్‌కుమార్ నారాయణ్ మాట్లాడుతూ, ఈ సెమినార్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. ఫైనాన్స్ మరియు ఆడిటింగ్ ప్రొఫెషనల్స్‌కి సంబంధించి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళ గురించి ఈ సెమినార్లో చర్చ జరగనుందని ఆయన వివరించారు. ఎక్స్పీరియన్స్డ్ ఫిన్‌టెక్ ఎంతూజియాస్ట్ సిఎ ఆనంద్ జంగిద్ ఈ కార్యక్రమానికి స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







