నార్తర్న్ రైల్వేలో ఉద్యోగాలు
- September 25, 2019
ఇండియన్ రైల్వేకు చెందిన నార్తర్న్ రైల్వేలో 118 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు న్యూ ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే కమర్షియల్ డిపార్ట్‌మెంట్ కేటరింగ్ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు:
కమర్షియల్ డిపార్ట్‌మెంట్, కేటరింగ్ యూనిట్, సర్వీస్ సైడ్ - 94 ఖాళీలు.
కమర్షియల్ డిపార్ట్‌మెంట్, కేటరింగ్ యూనిట్, కుకింగ్ సైడ్ - 24 ఖాళీలు.
విద్యార్హతలు:
అభ్యర్ధులు పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడులో ITI, Diploma పాసై ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్ధులు దరఖాస్తు కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మహిలలకు, SC, ST అభ్యర్ధులకు మాత్రం రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదిలు:
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 16, 2019.
దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 15, 2019.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







