హైదరాబాద్:డ్రైవర్ మద్యం తాగలేదంటూ..
- September 27, 2019
హైదరాబాద్:గురువారం అర్ధరాత్రి చంపాపేట్ మినర్వా జంక్షన్ వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తమ కారు డ్రైవర్ మద్యం తాగకపోయినా.. అనవసరంగా ఆపి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించింది. అంతేకాదు.. నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో స్థానికులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉండే మునావత్ పద్మ, శ్రీను దంపతులు ఖమ్మం నుంచి వస్తున్నారు. చంపాపేట వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నారు. కారు ఆపి డ్రైవర్ కు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా.. పాజిటీవ్ వచ్చింది. దీంతో కేసు నమోదుచేశారు. అయితే తమ డ్రైవర్ మద్యం సేవించలేదని.. డబ్బుల కోసం పోలీసులు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ.. రోడ్డుపై పోలీసులో వాగ్వాదానికి దిగింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!