10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- September 20, 2025
రియాద్: జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. 261,000 కంటే ఎక్కువ యాంఫేటమిన్ పిల్స్, 9.8 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్‌తో కూడిన నాలుగు స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు ప్రకటించింది.
జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబా పోర్ట్ మరియు అల్-బాథా సరిహద్దు క్రాసింగ్ వద్ద వీటిని గుర్తించి సీజ్ తెలిపింది.
దుబా పోర్ట్‌లోని ఇన్స్పెక్టర్లు చెక్క టేబుళ్ల షిప్మెంట్లో దాచిన 50వేల యాంఫేటమిన్ మాత్రలను గుర్తించారు. జెడ్డా విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణీకుడి లగేజీలో దాచిపెట్టిన 20,200 పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







