అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- September 20, 2025
కువైట్: అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభమైంది. కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి దీనిని అధికారికంగా ప్రారంభించారు. కువైట్ అంతటా పౌరులకు ఆరోగ్య సేవలను విస్తరించాలనే మంత్రిత్వ శాఖ వ్యూహంలో ఇది ఒక ప్రధాన అడుగు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో దాదాపు 28వేల హౌసింగ్ యూనిట్లలో దాదాపు 4లక్షల మంది నివాసితులకు వసతి కల్పించే ప్రాంతంలో సేవలందించే మొదటి ఇంటిగ్రేటెడ్ అత్యవసర కేంద్రం ఇదని ఆయన తెలిపారు.
ఇది 24 గంటల అత్యవసర మరియు వైద్య సేవల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తుందన్నారు. ప్రయోగశాలలు, రేడియాలజీ విభాగం, ఫార్మసీ మరియు డెంటల్, ENT, ఆప్తాల్మాలజీ మరియు 24/7 ఆర్థోపెడిక్స్ యూనిట్‌తో సహా ప్రత్యేక క్లినిక్‌లు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







