ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- September 20, 2025
మస్కట్: మస్కట్‌లో ఐఫోన్ 17 లాంచ్ కోసం ఒమన్‌లోని కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. మస్కట్ గ్రాండ్ మాల్‌లో ఈ ప్రీమియం గాడ్జెట్‌ను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు వేచి ఉన్నారు.
పొరుగున ఉన్న యూఏఈలో, దుబాయ్ మాల్‌లో ఆపిల్ స్టోర్ లో అమ్మకాల సందడి నెలకొన్నది. ఇండియాలోనూ ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ముంబై మరియు ఢిల్లీలోని ఆపిల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ల వెలుపల పెద్ద సంఖ్యలో కస్టమర్ల క్యూలు కనిపించాయి.
ఆపిల్ తాజా లాంచ్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఎయిర్‌పాడ్స్ 3, వాచ్ సిరీస్ 11, వాచ్ SE3 మరియు వాచ్ అల్ట్రా 3 ఉన్నాయి. వీటిని సెప్టెంబర్ 9న ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







