క్షేమంగా భూమికి చేరుకున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 03, 2019
యూఏఈ: సోయజ్ స్పేస్ షిప్, క్షేమంగా భూమికి చేరుకుంది. యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ ఇదే స్పేస్ షిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడ కొద్ది రోజులపాటు ప్రయోగాలు చేసిన అనంతరం, స్పేస్ షిప్ తిరిగి భూమికి వచ్చింది. కజకిస్తాన్‌లో జరిగ్గా మధ్యాహ్నం (యూఏఈ టైమ్) 2 గంటల 59 నిమిషాలకు భూమిపై దిగింది స్పేస్ షిప్. హజ్జాపై యూఏఈ ఫ్లాగ్‌ని కప్పి, ఆయన్ని మెడికల్ టెంట్‌కి తరలించారు. ఎంబిఆర్‌ఎస్‌సి హెడ్ ఆఫ్ యూఏఈ ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ సలెమ్ అల్ మర్రి, ఆస్ట్రోనాట్ కార్యాలయ మేనేజర్ సీమ్ కోకర్మాస్తాజి, యూఏఈ ఆస్ట్రోనాట్ హజ్జా అల్‌మన్సౌరిని రిసీవ్ చేసుకున్నారు. ఎంఐ హెలికాప్టర్ ద్వారా వీరిని ఆ తర్వాత తరలించారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







