మస్కట్‌లో రోడ్డు మూసివేత

- October 03, 2019 , by Maagulf
మస్కట్‌లో రోడ్డు మూసివేత

మస్కట్‌: సహ్వా టవర్‌ రౌండెబౌట్‌ తర్వాత సల్తాన్‌ కబూస్‌ రోడ్డుని పాక్షికంగా మూసివేస్తారు. గురువారం నుంచి ఆది వారం వరకు ఈ పాక్షిక రోడ్డు మూసివేత అమల్లో వుంటుందని మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌తోపాటు, మస్కట్‌ మునిసిపాలిటీ ఈ రోడ్డు మూసివేత గురించి ప్రకటన చేశాయి. రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌ నిమిత్తం రోడ్డుని పాక్షికంగా మూసివేస్తున్నామనీ, వాహనదారులు ట్రాఫిక్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌కి తగ్గట్టుగా వాహనాలు నడపాల్సి వుంటుందని మునిసిపాలిటీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com