పోలీసులపై దాడి కేసులో 7 గురు యువకులకు జైలు
- January 10, 2016
ఏడుగురు యువకులకు పోలీసులపై దాడి చేసిన కేసులో జైలు శిక్ష పడింది. పోలీసులపై దాడి, ఆస్తుల ధ్వంసం అభియోగాలు నిరూపితం కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు షార్జా క్రిమినల్ కోర్ట్ పేర్కొంది. ఏడుగురూ బాల నేరస్తులు కావడం గమనార్హం. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో ఈ దాడికి పాల్పడ్డారు ఏడుగురు నిందితులు. ఈ దాడిలో 'సెంటర్ ఫర్ బాయ్స్ ఇన్ షార్జా' ధ్వంసమైంది. దాడికి పాల్పడినవారిలో ఆరుగురు ఎమిరేటీస్ మరియు ఒకరు ఒకోమోరోస్. దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. జూన్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డా సాహసోపేతంగా పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేయగలిగారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







