సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుపాటలు విడుదల...

- January 10, 2016 , by Maagulf
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుపాటలు  విడుదల...

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. ఆర్తన కథానాయిక . గోపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎన్‌.శంకర్‌, కథానాయకులు మంచు విష్ణు, ఆది, నిర్మాత లగడపాటి శ్రీధర్‌ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com