లేబర్ చట్టాల ఉల్లంఘన: వలసదారుల అరెస్ట్
- October 10, 2019
మస్కట్: నార్త్ అల్ షర్కియా మరియు నార్త్ అల్ బతినా గవర్నరేట్స్లో పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. లేబర్ చట్టాల ఉల్లంఘన అలాగే రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నార్త్ అల్ షర్కియా, నార్త్ అల్ బతినా గవర్నరేట్స్లోని పోలీస్ కమాండ్, రెసిడెన్సీ చట్టాల్ని ఉల్లంఘించిన అలాగే లేబర్ చట్టాల్ని ఉల్లంఘించిన వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది. ఉల్లంగనులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







