ముసాఫ్ఫా బ్రిడ్జ్ టోల్గేట్ రీ-లొకేషన్
- October 10, 2019
అబుదాబీ: అబుదాబీ టోల్‌గేట్స్ ఆపరేషన్స్ ప్రారంభానికి కొద్ది రోజులు ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ముసాఫ్ఫా బ్రిడ్జి టోల్గేట్ రీలొకేషన్‌పై ప్రకటన విడుదల చేసింది. అబుదాబీ గేట్ ఏరియా ప్రాంతం వద్దకు ముసాఫ్ఫా బ్రిడ్జి టోల్‌గేట్‌ని తరలించనున్నారనీ, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారనీ తెలుస్తోంది. కాగా, అబుదాబీ ఐలాండ్‌లోకి వచ్చి, వెళ్ళే వాహనాల సంఖ్య 44,000గా వుందనీ, ఇందులో 24,000 సిటీలోకి ఎంటర్ అవుతుండగా, 20,000 ఎగ్జిట్ అవుతున్నాయనీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







