రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- October 10, 2019
యూఏఈ: అతి వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం ఇద్దర్ని బలిగొంది. అతి వేగం కారణంగా కారు ఓవర్ టర్న్ అవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రమాద ఘటనపై పోలీసులు వివరించారు. ఆపరేషన్స్ రూమ్ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ మరియు అంబులెన్సెస్ ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యూఏఈ జాతీయుడు కాగా, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఈ కారు ప్రమాదానికి గురైన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. 18 ఏళ్ళ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, 44 ఏళ్ళ వర్కర్, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







