పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేసిన ఎన్ఎబి
- October 11, 2019
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) అరెస్టు చేసింది. చౌధరీ సుగర్ మిల్స్ కేసులో నవాజ్‌ను ఎన్ఎబి అరెస్టు చేసింది. నవాజ్ షరీఫ్ ఇప్పటికే అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా తాజాగా చౌధరీ సుగర్ మిల్స్ కేసులో ఆయనను ఎన్ఎబి అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







