బహ్రెయిన్‌లో రెండు మేజర్ లేన్ క్లోజర్స్
- October 11, 2019
బహ్రెయిన్: షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేపై లేన్ క్లోజర్‌ని వర్క్స్ మినిస్ట్రీ పేర్కొంది. బహ్రెయిన్ మ్యాప్ ఫ్లై ఓవర్‌పై ఉమ్ అల్ హస్సామ్ వైపు వెళ్ళే ఈస్ట్ బౌండ్ ట్రాఫిక్ ఈ క్లోజర్ కారణంగా ఎఫెక్ట్ కానుంది. ఈ రోజు నుంచి ఆదివారం తెల్లవారు ఝామున 5 గంటల వరకు ఈ క్లోజర్ అమల్లో వుంటుంది. మరోపక్క జలాక్ హైవేపై గల్ఫ్ ఆఫ్ బహ్రెయిన్ హైవే అలాగే సోఫిటెల్ హోటల్ మధ్య ఓ లేన్ రెండు డైరెక్షన్స్‌లో మూసివేస్తారు. ఒక లేన్‌పై రెండు వైపులా ట్రాఫిక్ని అమలు చేస్తారు. ఈ రోజు నుంచి ఆరు నెలలపాటు ఈ క్లోజర్ అమల్లో వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







