ఇమ్మోరల్ యాక్టివిటీస్: పలువురి అరెస్ట్
- October 12, 2019
మస్కట్: మస్కట్ పోలీస్ కమాండ్, వివిధ దేశాలకు చెందిన పలువురు మహిళల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇమ్మోరల్ యాక్టివిటీస్‌కి పాల్పడుతున్నందున వారిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!