బెంగళూరు - దుబాయ్ విమానం డైవర్షన్
- October 14, 2019
మస్కట్: బెంగళూరు నుంచి దుబాయ్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి డైవర్ట్ చేయడం జరిగింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే ఈ డైవర్షన్ జరిగినట్లు ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ అధికారి పేర్కొన్నారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో విమానాన్ని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణీకులు కన్ఫ్యూజన్లో వున్నారనీ, ఇబ్బందులు పడుతున్నారనీ పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పోటెత్తాయి. పలువురు ప్రయాణీకులే సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెల్లగక్కారు. సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







