2020 మార్చిలో ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో
- October 16, 2019
మస్కట్: మూడవ ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో (ఓఆర్ఇఎక్స్), మస్కట్లో వచ్చే ఏడాది జరగబోతోంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ ఎక్స్పో జరుగుతుంది. ఒమన్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఆర్గనైజర్ అయిన ఒమన్ ఎక్స్పో ఈ విషయాన్ని వెల్లడించింది. ఒమన్ రియల్ స్టేట్ అసోసియేషన్, ఒమన్ రియల్ ఎస్టేట్ ఎగ్యులేటింగ్ బాడీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక అంతర్జాతీయ ఇన్వెస్టర్స్కి ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పో మంచి వేదిక అనీ, రియల్ ఎస్టేట్ రంగంలో అనుసరించాల్సిన సరికొత్త విధానాల గురించి ఎక్స్పో ఔత్సాహికులకు తెలియజేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







