ప్రైవేట్ ఐలాండ్ గెల్చుకున్న భారత వలసదారుడు
- October 17, 2019
దుబాయ్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న ఓ వలసదారుడు, కెనడాలోని ఆరు ఎకరాల ఐలాండ్‌ని గెల్చుకున్నాడు. డిజిటల్ ఓన్లీ లైఫ్ స్టైల్ బ్యాంక్ - ఎమిరేట్స్ ఎన్‌బిడి నిర్వహించిన విన్ ఎ ప్రైవేట్ ఐలాండ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచారు భారతీయ మూలాలున్న పోర్చుగీస్ జాతీయుడు బ్రెండన్ లోపెస్. కాగా, కెనడాలోని నోవా స్కోటియాలో ఈ ఐలాండ్ వుంది. దీని వైశాల్యం ఐదు ఫుట్ బాల్ ఫీల్డ్స్ అంత వుంటుందని అంచనా. ఇప్పటిదాకా తనకు సొంతంగా ఓ ఇల్లు లేదనీ, తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాననీ, తను ఓ ఐలాండ్ సొంతమవడం ఆశ్చర్యంగా వుందని లోపెస్ చెప్పారు.
తాజా వార్తలు
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!