'APNRTS' సంస్థను సందర్శించిన యుఎస్ కౌన్సిల్ జనరల్
- October 17, 2019
అమరావతి:యునైటెడ్ స్టేట్స్ కౌన్సిల్ జనరల్ మిస్టర్ జోయెల్ రీఫ్‌మన్ తన బృందం తో కలసి ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థను సందర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి సి.ఎం. జగన్మోహన రెడ్డి ప్రవాసాంధ్రుల పట్ల ఉన్న విజన్ గురించి వివరిస్తూ సొసైటీ యొక్క సేవలు, కార్యకలాపాల గురించి యుఎస్ కౌన్సిల్ జనరల్ జోయెల్ రీఫ్మన్కి వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..