'దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్' రేపే ప్రారంభం
- October 17, 2019
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ మూడో ఎడిషన్ రేపే ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 16 వరకు ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ జరుగుతుంది. నగరం అంతటా నివాసితులు, సందర్శకులు పబ్లిక్‌గా జిమ్ చేస్తూ కన్పించనున్నారు. పలు రకాలైన ఈవెంట్స్ ఈ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగం కానున్నాయి. ఫెస్టివల్ సిటీ మాల్ దగ్గర రెండు ఫ్లాగ్ షిప్ ఫిట్నెస్ విలేజెస్ అలాగే నైట్ బీచ్.. ఇలా చాలా ఆకర్షణలు ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ సందర్భంగా ఔత్సాహికుల్ని అలరించనున్నాయి. సిటీ వ్యాప్తంగా 40 ఫిట్నెస్ ఈవెంట్స్, 5,000కి పైగా ఫిట్నెస్ మరియు హెల్త్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. 'సిటీ ఈజ్ ఎ జిమ్', 'ఫైండ్ యు 30' వంటి ఆకర్షణలు ఈ ఫెస్టివల్లో భాగం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసేలా అందర్నీ ఉత్సాహపరచడం ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ లక్ష్యం.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







