మస్కట్‌లో వలసదారుడి ఇంట్లో సోదాలు
- October 17, 2019
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ రువీలో ఓ వలసదారుడి ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో ఆహార పదార్థాల్ని కమర్షియల్ అవసరాల కోసం తయారు చేస్తున్నట్లు అదికారులు గుర్తించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇంట్లో కొందరు కార్మికులు ఆహార పదార్థాల్ని తయారు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. రువీ ఏరియాలో మస్కట్ మునిసిపాలిటీ అథారిటీస్ ఓ ఫ్లాట్‌పై సోదాలు నిర్వహించడం జరిగిందనీ, ముట్రాహ్‌లో ఈ సోదాలు జరిగాయనీ, ఉల్లంఘనకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేశామనీ, ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!