ఒమన్ చట్టాల ఉల్లంఘన: పలువురి అరెస్ట్
- October 17, 2019
మస్కట్: ఒమన్ లేబర్ మరియు రెసిడెన్స్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగాలపై పలువుర్ని అదుపులోకి తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నార్త్ అల్ షర్కియాలో ఈ అరెస్టులు జరిగాయి. నార్త్ షర్కియా పోలీస్ కమాండ్, లేబర్ మరియు రెసిడెన్స్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగిందని ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలిపింది రాయల్ ఒమన్ పోలీస్. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







