షార్జా:రక్తపు మడుగులో ఆసియా మహిళ
- October 18, 2019
షార్జా పోలీసులు, 29 ఏళ్ళ పాకిస్తానీ మహిళ మృతి కేసుని పబ్లిక ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. షార్జాలోని మువైలా ప్రాంతంలో పాకిస్తానీ మహిళ మృతి చెందారు. రక్తపు మడుగులో ఆమెను ఆమె ఇంట్లో కనుగొన్నారు పోలీసులు. అక్టోబర్ 10న ఈ ఘటన జరిగింది. మృతురాలితోపాటు, పాకిస్తాన్‌కే చెందిన మరికొందరు ఆ ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ప్ నైఫ్‌తో ఆమె నరాల్ని కోసి వేసి వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటాప్సీ రిపోర్ట్‌లో ఆమె మరణానికి సంబంధించి పూర్తి కారణాలు తెలిసే అవకాశం వుంది. ఈ కేసులో ఆమెతోపాటు అదే ఇంట్లో వుంటోన్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..