ఐదు రోజులపాటు యూఏఈ కి వర్ష సూచన
- October 21, 2019
యూఏఈలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని, ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని నేషనల్ మిటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది. రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ కువైన్ మరియు డిజర్ట్ ఏరియాస్‌లో పలు చోట్ల ఫాగ్ ఏర్పడింది. రాత్రి వేళల్లో హ్యుమిడ్ వాతావరణం కొనసాగుతుంది. మిస్ట్ లేదా ఫాగ్ ఫార్మేషన్ కోస్టల్ మరియు ఇంటర్నల్ ఏరియాలో వుంటుంది. అక్టోబర్ 24 వరకు ఇదే తరహా వాతావరణ పరిస్థితులుంటాయి. సైక్లోన్ కారణంగా వాతావరణ పరిస్థితులు మారాయని వాతావరణ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







