20 సిగరెట్ల ప్యాక్‌పై 8 దిర్హామ్‌ల ఎక్సైజ్ ధర
- October 22, 2019
ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైజెస్, టూల్స్ అండ్ స్వీటెన్డ్ బెవరేజెస్‌పై డిసెంబర్ 1 నుంచి ఎక్సైజ్ ధరను లెవీ చేయబోతోంది. ఒక్కో సిగరెట్ ధర 0.4 దిర్హామ్‌లు, వాటర్ పైప్ టొబాకో 1 గ్రామ్‌కి 0.1 దిర్హామ్‌లు వసూలు చేస్తారు. రెడీ టూ యూజ్ టొబాకోపైనా, సంబంధిత ప్రోడక్ట్స్‌పైన కూడా ఇదే తరహాలో ధరల్ని వసూలు చేయడం జరుగుతుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయని ఎస్టాబ్లిష్‌మెంట్స్ భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. తమ వ్యాపారాల్ని ఎక్సయిజ్ టాక్స్‌తో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది ప్రతి ఎస్టాబ్లిష్‌మెంట్స్. అన్ని ఎక్సయిజ్ గూడ్స్‌ని కూడా రిజిస్టర్ చేయాల్సి వుంటుంది. టొబాకో, నికోటిన్ కలిగి వున్న అన్ని ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైజెస్‌కీ ఇది వర్తిస్తుంది. ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైజెస్‌లో వినియోగించే అన్ని లిక్విడ్స్‌కి కూడా ఈ ఎక్సయిజ్ ధర వర్తిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







