ప్రభుత్వోద్యోగాల చట్ట సవరణ
- January 11, 2016
సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమి, ఎమిరి డిక్రీ నెం.1, 2016ను విడుదల చేశారు. హ్యూమన్ రిసోర్సెస్ చట్టం నెం.6, 2015కి సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ డిక్రీ విడుదలయ్యింది. షార్జాలో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన రిక్వైర్‌మెంట్స్‌ని ఈ చట్టం సవివరంగా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం నేషనల్ మిలిటరీ సర్వీస్‌ని పూర్తి చేయవలసి ఉంటుందనీ, లేని పక్షంలో ఎగ్జంప్షన్ కోసం డాక్యుమెంట్లను సమర్పించవలసి ఉంటుందని చట్టం చెబుతుంది. అలవెన్సెస్ (సోషల్ మరియు చిల్డ్రన్), ప్రమోషన్, యాన్యువల్ లీవ్ డిసిప్లినరీ మెజర్స్ మరియు టెర్మినేషన్ సర్వీసులను కూడా చట్టం క్రమబద్ధీకరిస్తుంది. హ్యూమన్ రిసోర్సెస్ హయ్యర్ కమిటీని ఏర్పాటు చేయడం మరియు ఫంక్షన్స్, పవర్స్‌ని చట్టం వివరించింది. జారీ చేయబడిన నాటి నుంచి ఈ డిక్రీ అమల్లోకి వస్తుంది.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







