ఫాల్కన్స్ వేట: 5,000 కువైటీ దినార్స్ జరీమానా
- October 29, 2019
కువైట్ సిటీ: ఫాల్కన్స్, యానిమల్స్‌పై ఇల్లీగల్ ట్రేడింగ్‌కి వ్యతిరేకంగా ప్రపంచంలోని పలు దేశాలు కఠిన చట్టాల్ని అమలు చేస్తున్నాయి. కాగా, పబ్లిక్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ (పీఈఏ), హాక్ మైగ్రేషన్ సీజన్ కోసం హంటర్స్ సిద్ధమవుతున్నారంటూ ప్రచురితమైన ఓ కథనం పట్ల స్పందించింది. ప్రోహిబిషన్ ఆఫ్ హంటింగ్, కిల్లింగ్, హోల్డింగ్, కలెక్టింగ్, హార్మింగ్, పోసెసింగ్ లేదా ట్రాన్స్‌పోర్టింగ్ వైల్డ్ లేదా మెరైన్ ఫంగల్ ఆర్గానిజమ్స్, వెదర్ లివింగ్ ఆర్ డెడ్ లేదా హార్మింగ్ యంగ్ అలాగే ఎగ్స్, నెస్ట్స్ లేదా హేబిటాట్స్, ఫాల్కన్స్‌తో కలిపి నేరమని అధికారులు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడితే 5,000 దిర్హామ్‌ల జరీమానా విధించనున్నారు. కాగా, కువైట్‌ని కేంద్రంగా చేసుకుని పలు వలస జీవులు ప్రత్యేకమైన పరిస్థితుల్లో వలస వస్తుంటాయి. వాటిని సంరక్షించేందుకు కువైట్ అనేక చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!