శుక్రవారం షేక్ జాయెద్ రోడ్ పాక్షిక మూసివేత
- October 29, 2019
తొలిసారిగా దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్ రన్నింగ్ ట్రాక్‌గా మారబోతోంది. నవంబర్ 8 శుక్రవారం దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2019 కోసం దుబాయ్ రన్ 30 I 30 ని ఈ రోడ్డుపై నిర్వహిస్తున్నారు. 5 కిలోమీటర్లు అలాగే 10 కిలోమీటర్ల రన్లో ఎవరైనా పాల్గొనేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు రూట్స్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ముగుస్తాయి.14 లేన్ల హైవేపై కొంత భాగంలో ప్రజలు రన్ చేయడానికి అనుమతిస్తున్నారు. 5 కిలోమీటర్ల రన్ అన్ని వయసులవారికీ వర్తిస్తుంది. స్ట్రాలర్లు, వీల్ఛెయిర్స్ కూడా పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కి అందుబాటులో వుంచుతారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







