పంచె కట్టుతో సందడి చేస్తున్నాఅక్కినేని బ్రదర్స్ !
- January 12, 2016
"సోగ్గాడే చిన్నినాయనా" సినిమాలో పంచె కట్టుతో నాగార్జున ఆదరగొట్టగా, వారిద్దరూ తనయులు మేమేం తక్కువ కాదంటూ వారు కూడా పంచె కట్టుతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మున్ముందు పంచె కట్టుతో స్టోరీలు రాసుకునే వారికీ ఈ ఇద్దరు హీరోలు మంచి ఛాయిస్ లా కనపడుతున్నారు. ఒకప్పుడు పంచెకట్టుకు బ్రాండ్ అంబాసిడర్ ఏఎన్నార్. ప్రస్తుతం కింగ్ నాగార్జున కూడా ఆ స్థాయిలోనే అలరిస్తున్నాడు. తర్వాతి తరం కూడా ఏం తగ్గనట్లు కనపడట్లా..! ఇక, అభిమానులకు పండగే కదా! "టిక టిక డుం డుం." అనుకోవడమే ఫ్యాన్స్ వంతు!
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







