3 రోజుల సూపర్ సేల్ దుబాయ్‌లో ప్రారంభం
- October 31, 2019
ఏడవ ఎడిషన్ 3 రోజుల సూపర్ సేల్ (3డిఎస్ఎస్), ఈ వారాంతంలో షాపింగ్ ప్రియుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు ఈ సేల్ వుంటుంది. ఔత్సాహికులైన షాపర్స్ ఈ సేల్‌లో 90 శాతం డిస్కౌంట్లు వివిధ బ్రాండ్లపై పొందే అవకాశం వుంది. ఫ్యాషన్, బ్యూటీ, గోల్డ్, హోమ్, ఎలక్ట్రానిక్స్ మరియు జ్యుయెలరీ ఐటమ్స్ దుబాయ్‌లోని పలు మాల్స్‌లో భారీ డిస్కౌంట్లతో లభ&ంయ కానున్నాయి. 500 బ్రాండ్స్ ఈ మెగా సేల్‌లో లభ్యమవుతాయి. 2,000 ఔట్లెట్స్ షాపింగ్ ప్రియుల కోసం ఎదురుచూస్తున్నాయి. దుబాయ్‌లో ఈ మూడు రోజుల సూపర్ సేల్ అత్యంత ప్రత్యేకమైనదని దుబాయ్ ఫెస్టివల్స్ మరియు రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ డిఎఫ్‌ఆర్‌ఇ సీఈఓ అహ్మద్ అల్ ఖాజా చెప్పారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







