ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుల పాట్లు
- November 01, 2019
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 మందికిపైగా ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విమానం టేకాఫ్ అవ్వాల్సి వుండగా, ఎయిర్ ఇండియా సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేకుండా ప్రయాణీకుల్ని పడిగాపులు పడేలా చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ప్రయాణీకులు, సోషల్ మీడియా వేదికగా సంస్థకు అలాగే భారత ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రిత్వ శాఖల్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఎట్టకేలకు రాత్రి సమయంలో ప్రయాణీకుల్ని ఉద్దేశించి అధికారిక ప్రకటన వచ్చింది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విమానాన్ని రీ-షెడ్యూల్ చేశారన్నది ఆ ప్రకటన సారాంశం.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







