కంపాట్రియేట్ని దోచుకున్న ఇద్దరు ఇండియన్స్
- November 02, 2019
కువైట్:కంపాట్రియేట్ నుంచి 200 దినార్స్ దోచుకున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరూ భారత వలసదారులని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు సాద్ అల్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు వివరించారు. కారులో ముగ్గురు వ్యక్తులు వెళుతుండగా, జన సంచారం లేని ప్రాంతంలో కారుని ఆపి, నిందితుడిపై మిగతా ఇద్దరు దాడి చేసి, అతని వద్దనున్న డబ్బుల్ని లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. జహ్రా హాస్పిటల్కి వెళ్ళిన నిందితుడు, అక్కడ వైద్య చికిత్స పొంది, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







