ఒమన్‌లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అరెస్ట్
- November 04, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, పలువురు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో ఈ అరెస్టులు జరిగాయి. నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్, పలువురు ఇన్ఫిల్ట్రేటర్స్ని అరెస్ట్ చేయడం జరిగందనీ, అరెస్ట్ అయినవారిలో ఆసియా జాతీయులు వున్నారనీ, ఇల్లీగల్ ఎంట్రీకి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







