మెసైమీర్ ఇంటర్‌ఛేంజ్ వద్ద తొలి అండర్ పాస్ని ప్రారంభించిన అష్గల్
- November 05, 2019
ఖతార్: పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, ఖతార్‌లో రోడ్ కనెక్టివిటీని మరింత సులభతరం చేసేందుకోసం మెసైమీర్ ఇంటర్ ఛేంజ్ వద్ద తొలి అండర్ పాస్ని ప్రారంభించింది. 220 మీటర్ల పొడవైన అండర్‌పాస్, రావ్దాత్ అల్ ఖయిల్ స్ట్రీట్ వైపు ఇ-రింగ్ రోడ్ నుంచి వెళ్ళే వాహనదారులకు ఫ్రీ ఎగ్జిట్‌ని అందిస్తుంది. గంటకు 1,500 వాహనాలు ప్రయాణించే ముఖ్యమైన జంక్షన్ వద్ద డిజైన్ చేసిన 9 అండర్ పాస్‌లలో ఇది మొదటిది. 2020లో మెసైమీర్ ఇంటర్‌ఛేంజ్ ప్రారంభించబడుతుంది. సబాహ్ అల్ అహ్మద్ కారిడార్‌ని అల్ వట్టియాట్ ఇంటర్‌ఛేంజ్‌తో ఇంటిగ్రేట్ చేసేలా మెసైమీర్ ఇంటర్ఛేంజ్ని డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..