లేబర్ చట్టం ఉల్లంఘన: 100 మందికి పైగా అరెస్ట్
- November 06, 2019
మస్కట్: 100 మందికి పైగా వలసదారుల్ని మస్కట్ గవర్నరేట్ పరిధిలో అరెస్ట్ చేయడం జరిగింది. లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించింది. రాయల్ ఒమన్ పోలీస్, ఈ మేరకు అధికారులకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. రువిలోని విలాయత్ ఆఫ్ ముట్రా, హమ్రియా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. మొత్తం 109 మంది ఇల్లీగల్ వర్కర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







