ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన: అల్ అయిన్‌లో రెస్టారెంట్ మూసివేత
- November 06, 2019
అబుదాబీ అగ్రిక్లచర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ, అల్ అయిన్‌లోని ఓ రెస్టారెంట్‌ని ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్ క్రస్ట్, ఈ ఏడాది ప్రారంభం నుంచీ ఉల్లంగనలకు పాల్పడుతున్నట్లు అదికారులు గుర్తించారు. పరిశుభ్రత లేకపోవడం, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఆహారం తయారు చేస్తుండడం, అలాగే ఆహారంలో ఇన్సెక్ట్స్ కన్పిస్తుండడం వంటి కారణాలతో అధికారులు ఈ రెస్టారెంట్‌ని మూసివేశారు. అధికారుల సూచనల మేరకు రెస్టారెంట్లో మార్పులు చేస్తే, తిరిగి రెస్టారెంట్‌ని తెరిచేందుకు అనుమతులిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసార 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..