ప్రొఫెట్‌ మొహమ్మద్‌ పుట్టినరోజు: అబుదాబీలో ఫ్రీ పార్కింగ్‌

- November 07, 2019 , by Maagulf
ప్రొఫెట్‌ మొహమ్మద్‌ పుట్టినరోజు: అబుదాబీలో ఫ్రీ పార్కింగ్‌

అబుదాబీలో ప్రొఫెట్‌ మొహమ్మద్‌ పుట్టినరోజు సందర్భంగా పబ్లిక్‌ హాలీడేని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఫ్రీ పార్కింగ్‌ని కూడా అనౌన్స్‌ చేశారు. నవంబర్‌ 9 నుంచి నవంబర్‌ 10 ఉదయం 7.59 నిమిషాల వరకు ఈ ఫ్రీ పార్కింగ్‌ అందుబాటులో వుంటుంది. ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెంటర్‌ అబుదాబీ ఈ విషయాన్ని వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com