అల్యూమినియం ఫాయిల్ వినియోగంపై బ్యాన్
- November 07, 2019
మస్కట్: గ్రిల్లింగ్ చేయడానికి, వ్రాపింగ్ చేయడానికీ అల్యూమినియం ఫాయిల్‌ని వాడుతున్నారా? ఇకపై రెస్టారెంట్స్‌లో వీటి వినియోగం కుదరదు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ హెచ్చరికలు జారీ చేసింది. రెస్టారెంట్స్, కేఫ్‌లు మరియు కాఫీ షాప్‌లు తక్షణం అల్యూమినియం ఫాయిల్ వినియోగాన్ని రద్దు చేయాల్సి వుంటుంది. ప్రధానంగా బార్బిక్యూయింగ్, కుకింగ్ అలాగే వ్రాపింగ్కి అల్యూమినియం ఫాయిల్ వినియోగిస్తుంటారు. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మారుతుందని మినిస్ట్రీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







