ఒమన్‌లో డ్రగ్ డీలర్ అరెస్ట్
- November 07, 2019
మస్కట్: అల్ బురైమి గవ్నరేట్ పరిధిలో ఓ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్‌ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అల్ బురైమి గవర్నరేట్ పోలీస్, డ్రగ్ ట్రేడర్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. గురువారం ఈ అరెస్ట్ జరిగింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







