బహ్రెయిన్:ప్రముఖ రోడ్లపై లేన్ క్లోజర్స్
- November 08, 2019
బహ్రెయిన్: షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సుబాహ్ హైవేపై నువైద్రాత్ ఇంటర్‌సెక్షన్‌లో రెండు లేన్లను రీ సర్ఫేసింగ్ పనుల నిమిత్తం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ రపకటించింది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. కాగా, కింగ్ ఫైసల్ హైవే మీద కూడా రెండు లేన్లను ముహరాక్ వైపుగా ఈస్ట్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించి తాత్కాలికంగా మూసివేశారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. వాహనదారులు అధికారుల సూచనల మేరకు వాహనాల్ని ఈ రహదార్లపై జాగ్రత్తగా నడపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







