కువైట్లో 15,332 మంది వలసదారులకు క్యాన్సర్
- November 08, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 15,332 మంది వలసదారులు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం క్యాన్సర్ బాధితుల సంఖ్య 29,465 కాగా, అందులో కువైటీల సంఖ్య 14,313గా తేలింది. కువైటీ పౌరుల్లో 6,060 మంది పురుషులు, 8,253 మంది మహిళలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. వలసదారుల్లో 7,861 మంది పురుషులకు, 7,471 మంది స్త్రీలకీ క్యాన్సర్ వుంది. బ్రెస్ట్ క్యాన్సర్, యుటెరస్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కన్పిస్తోంటే, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







