షేక్ ఖలీఫాకి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ
- November 08, 2019
యూఏఈ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రెసిడెంట్గా నాలుగోసారి ఎంపికైనందుకుగాను షేక్ ఖలీఫాకి భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. షేక్ ఖలీఫా నాయకత్వంలో యూఏఈ, భారత దేశంతో మరింత సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







