ఇరాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 5.8 గా నమోదు

ఇరాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేల్ పై  5.8 గా నమోదు

ఇరాన్‌లో భూకంపం సంభవించింది. వాయువ్య ఇరాన్‌లో 5.8 తీవ్రతతో భూప్రకంపనలు నమోదవగా..ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌కు సమీపంలో 2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అధీకృతమైందని యూఎస్‌ జియాలాజికల్‌ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.

Back to Top